ఏ సంస్థలోనైనా పనిచేసే సిబ్బందికి యాజమాన్యం ప్రతి నెలా జీతంలో నుంచి కొంత సొమ్మును మినహాయించి తమ వాటాగా కొంత సొమ్మును జత చేసి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కానీ కొన్ని సంస్థలు నిర్లక్ష్యమో..మరేదైనా కారణం చేతనో సకాలంలో పీఎఫ్ చెల్లించవు. అలా చెల్లించకుంటే సదరు సంస్థలపై ఈపీఎఫ్ఓ కఠిన చర్యలు తీసుకుంటుంది. అవి ప్రైవేట్ సంస్థలైనా, ప్రభుత్వ సంస్థలైనా చర్యలు ఒకేలా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కల్యాణదుర్గం, మచిలీపట్నం, మైదుకూరు, పలాస-కాశీబుగ్గ, పులివెందుల మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో పీఎఫ్ చెల్లించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6

ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాలను 2 నుంచి 1,849 రోజుల ఆలస్యంగా జమ చేయడంతో ఈపీఎఫ్ఓ ఫైన్ వేసింది. ఇందులో గత ఏడాది రూ.8.12 కోట్లు చెల్లించాయి.(ప్రతీకాత్మక చిత్రం)