అంతేకాదు డబ్బున్నోళ్లు... తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది.
జీఎస్టీ , బంగారు నగల బిల్లు, హాల్‌మార్క్ నగల బిల్లు" width="1200" height="1799" /> ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. దీంతో ఆయా ఆలయాలకు కూడా ముందుస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మంగళవాయిద్యాలు మోగనున్నాయి.