Home » photogallery » andhra-pradesh »

EAST GODAVARI JANSENA CHIEF PAWAN KALYAN HOT COMMENTS ON CM JAGAN AND AP GOVERNMENT NGS

Pawan Kalyan: వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే ఏపీని ఎవ్వరూ కాపాడలేరు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోతే అంతే అంటున్నారు పవన్.. ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఇక ఎవరూ కాపాడలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. ఆయన నిర్వహిస్తున్న జనవాణికి భారీగా స్పందన వస్తోంది. ఈ సందర్భంగా బాధితుల మొర విన్న ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.