హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Custard Apple: సీతాఫలాలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భయపెడుతున్న ధరలు

Custard Apple: సీతాఫలాలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భయపెడుతున్న ధరలు

Custard Apple: సీజనల్ ఫ్రూట్స్ లో అత్యధిక ఔషద గుణాలు ఉన్న వాటిలో సీతాఫలాలు ముందుంటాయి. ఈ పండుతో ఉన్న లాభాలు తెలిస్తే.. ఔనా అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు చాలా చౌవకగా దొరికే.. సీతాఫలాల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పండు కొనాలి అంటేనే భయపడాల్సి వస్తోంది.

Top Stories