Home » photogallery » andhra-pradesh »

EAST GODAVARI BIG SHOCK TO NOV VEG LOVER IN SRAVANAMASAM ALSO KILO CHICKEN PRICE MORE THAN 300 RS NGS

Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. శ్రావణమాసంలోనూ చికెన్ ధర ఎందుకు పెరిగింది..? కేజీ ఎంతంటే?

Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు కోడి షాక్ ఇస్తోంది. సాధారణంగా శ్రావణ మాసంలో చాలామంది.. చాలా రోజులు నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో రేట్లు తగ్గుతాయని భావిస్తారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కిలో ధర వింటే షాక్ కొట్టేలా ఉంది.