హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Minister Roja: మంత్రి రోజా బైక్ ర్యాలీ.. నాలుక కోసి కారం పెడతానంటూ వార్నింగ్

Minister Roja: మంత్రి రోజా బైక్ ర్యాలీ.. నాలుక కోసి కారం పెడతానంటూ వార్నింగ్

Minister Roja: మంత్రి రోజా మరోసారి ఫాలంలోకి వచ్చారు.. తనదైన పంచ్ లు పేలుస్తున్నారు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమె.. టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నాలుక కోసి.. కారం పెడతానంటూ హెచ్చరించారు. బ్యాక్ ర్యాలీలో పాల్గన్న ఆమె.. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

Top Stories