Home » photogallery » andhra-pradesh »

EARLY MONSOON EFFECT GOOD NEWS TO FORMERS HEAVY RAINS FOR ANDHRA PRADESH AND TELANGANA NGS VSP

Monsoon alert: ఈ ఏడాది వానలే వానలు.. అండమాన్‌ను తాకిన నైరుతి.. ఎప్పుడు ఎక్కడ పడతాయి అంటే?

Monsoon alert: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రైతులకు శుభవార్తేనా..? ఊహించినదానికంటే భారీగా వర్షాలు పడే అవకాశం ఉందా..? ముందుగానే ఎంటరైన నైరుతి రుతుపవనాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి.. వాతావరణ శాఖ లెక్కలు ఏంటి..? ఈ సారి ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.