Home » photogallery » andhra-pradesh »

DIWALI 2019 AP GOVERNER BISWABHUSAN HARICHANDAN CELEBRATES GREEN DIWALI SK

ఏపీ రాజ్‌ భవన్‌లో గ్రీన్ దీపావళి.. దీపాలు వెలిగించిన గవర్నర్

విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దీపాలు వెలిగించి గ్రీన్ దీపావళి జరుపుకున్నారు.