Home » photogallery » andhra-pradesh »

DIFFERENT VILLAGE IN KURNOOL DISTRICT NO GRAVEYARD AND NO BED IN THAT VILLAGE TUMBS IN FRONT OF HOUSES NGS

Rare Village: మంచమే వాడని ఊరు.. స్మశానం ఉండదు.. ఇళ్ల మధ్యే సమాధులు.. ఈ వింత గ్రామం గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Life Style: ఆ ఊరిలో అసలు మంచమే వాడరు.. అంతేకాదు ఆ ఊరిలో అసలు స్మశానవాటికే ఉండదు.. అందుకే ప్రతి ఇంటి ముందూ సమాధులు ఉంటాయి. ఇంతకీ ఎందుకు ఈ ఆచారాలు పాటిస్తున్నారో తెలుసా..? ఈ గ్రామం ఎక్కడ ఉందంటే..?