జాగ్రత్త చర్యల్లో భాగంగా క్షేత్ర పరిసర ప్రాంతాలలో విద్యుత్ నిలిపేసిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రాల మధ్య గొడవల నేపథ్యంలో శ్రీశైలం ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందోననే భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి శ్రీశైలం క్షేత్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు చెప్పారు.