Home » photogallery » andhra-pradesh »

DEVIL FISH SPOTTED IN EAST GODAVARI DISTRICT IT IS VERY DANGEROUS NGS

Devil Fish: వలకు చిక్కిన దెయ్యం చేప.. లబో దిబో అంటున్న మత్స్యకారులు.. ఎంత ప్రమాదమో తెలుసా..?

sucker mouth catfish: భారీ చేప.. అత్యంత అరుదైనది వలకు చిక్కితే మత్య్సకారుల ఆనందానికే హద్దే ఉండదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చేపలు వలకు చిక్కతున్నాయి.. వాటిని చూసిన మత్స్యకారుల గుండెల్లో ధడ మొదలవుతోంది. ఈ చేప ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది.. కారణం ఏంటో తెలుసా..?