Home » photogallery » andhra-pradesh » DEBATE ON HANUMAN BIRTH PLACE TODAY IN TIRUMALA TTD VERSUS KISHKINDA PRIESTS WILL GET CLARITY NGS

Hanuman Birth Place: ఆంజనేయుడి జన్మస్థలం ఇదే.. నేడు క్లారిటీ ఇవ్వనున్న టీటీడీ.. కిష్కంద వాదన ఏంటి..?

ఆంజనేయుడి జన్మస్థలం ఏది..? అంజనాంద్రా.. కిష్కందా..? ఇరు వర్గాలు ఇదే అసలైన హనుమంతుడి జన్మస్థలం అని వాదిస్తున్నాయి. అయితే నేరుగా రెండు వర్గాల మధ్య ఇవాళ దీనిపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో హనుమతుండి జన్మస్థలంపై క్లారిటీ వస్తుందా... ?