హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Cyclone Gulab Effect: ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ బీభత్సం.. ఆరు జిల్లాలను వణికించిన తుఫాను. నష్టం ఎంతంటే..?

Cyclone Gulab Effect: ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ బీభత్సం.. ఆరు జిల్లాలను వణికించిన తుఫాను. నష్టం ఎంతంటే..?

Gulab Effect: గులాబ్ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

Top Stories