రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)