హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Pensions: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఈ ఒక్కలేఖతో చిక్కుల్లో జగన్ సర్కార్..!

AP Pensions: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఈ ఒక్కలేఖతో చిక్కుల్లో జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గృహనిర్మాణ సంస్థ ఓటీఎస్ పథకం వివాదాస్పదమవుతోంది. ఓటీఎస్ కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన ఛార్జీలకు ప్రభుత్వ పథకాలకు (AP Government Schemes) లింక్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం బలవంతంగా ఓటీఎస్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Top Stories