Tirumala: కరోనా ఎఫెక్ట్.. తిరుమలలో కొత్త రూల్స్.. భక్తులకు ఇబ్బంది

Tirumala: టీటీడీ తాజా ఆంక్షల గురించి సమాచారం లేని భక్తులు అలిపిరి, మెట్ల మార్గం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.