Home » photogallery » andhra-pradesh »

CORONA THIRD WAVE TENSION IN ANDHRA PRADESH NEWLY REPORTED LAST 24 HOURS MORE THAN 500 CASES NGS

AP Corona: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్.. మూడు రోజుల నుంచి పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

AP Corona Update: ఆంధ్రప్రదేశ్ ను కరోనా భయపెడుతోంది. థర్డ్ వేవ్ ఎంటర్ అయ్యిందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.. గత మూడు రోజుల నుంచి నిత్యం కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు.