Home » photogallery » andhra-pradesh »

CORONA FOURTH WAVE SIGNS IN ANDHRA PRADESH AS DAILY POSITIVE CASES INCREASING FULL DETAILS HERE PRN GNT

Corona Alert in AP: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్.. కరోనాపై వైద్యుల అలర్ట్.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

గత రెండున్నరేళ్లలో కరోనా (Corona Virus) మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. కరోనా కష్టాలను దాటుకొని ఇప్పుడిపుడే ప్రజలు తమ సామాన్య జీవితాలకు అలవాటు పడుతున్నారు.