Home » photogallery » andhra-pradesh »

CORONA EFFECT ON SRISAILAM TEMPLE TO DAY ON WARDS ONLY ONLINE BOOKIONG ONLY HOW TO BOOK ONLINE NGS

Corona Effect On Srisailam: శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలి అంటే ఇకపై ఆన్ లైన్ బుకింగ్.. ఇలా చేసుకోండి

Corona Effect on Temples: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ కరోనా వేగంగా విరుచుకుపడుతోంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది..