హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Corona 4th Wave in AP: ఏపీలో కరోనా ఫోర్త్ వేవ్..? క్రమంగా పెరుగుతున్న కేసులు.. ముప్పు తప్పదా..?

Corona 4th Wave in AP: ఏపీలో కరోనా ఫోర్త్ వేవ్..? క్రమంగా పెరుగుతున్న కేసులు.. ముప్పు తప్పదా..?

దేశంలో కరోనా (Corona) ప్రభావం దాదాపు ముగిసిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఐతే జనం మాస్కులు తీసేయడం, నిబంధనలు పాటించకపోవడంతో క్రమంగా పాజిటివ్ కేసుల (Corona Positive Cases) సంఖ్య పెరుగుతోంది.

Top Stories