Cock Fights: లక్షల్లో కోడి పందేలు... చేతులు మారిన వందల కోట్లు...

Cock Fights in Andhra Pradesh: ఇది నిజంగా చిత్రమే. కరోనా కాలంలో జోరు తగ్గాల్సింది పోయి పెరిగింది. ఎప్పుడూ లేనంతగా ఈసారి కోడి పందేలు జరిగాయి. వందల కోట్లు చేతులు మారాయి.