విశాఖ ఆస్పత్రిలో సీఎం జగన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా...

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన వైజాగ్ వెళ్లారు. అక్కడ ఆయన చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.