హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు శుభవార్త : 2.85లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లోకి తలా రూ.10వేలు నేడే

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు శుభవార్త : 2.85లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లోకి తలా రూ.10వేలు నేడే

కరోనా విలయం కొనసాగుతున్నా, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టినా పేద ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం వెనుకడుగు వేసేదేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాటుకుంటున్నారు. ప్రతిష్టాత్మక జగనన్న చేదోడు పథకం కింద మంగళవారం నాడు లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.10వేలు జమ చేయనున్నారు. పూర్తి వివరాలివే..

  • |

Top Stories