Home » photogallery » andhra-pradesh » CM YS JAGAN MOHAN REDDY VISITED VIJAYAWADA DURGA TEMPLE ON THE OCCASION OF NAVARATRI AK

PICS: దుర్గమ్మకు పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించిన సీఎం జగన్

Vijayawada: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు.