Goshala at Jagan House: సీఎం జగన్ నివాసం వద్ద గోశాల... ఎంత అద్భుతంగా ఉందో చూడండి..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నివాసం వద్ద నూతన గోశాల ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం జగన్ సందర్శించారు.