అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.