YS Jagan: ఆ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇవ్వండి.. ప్రధానికి సీఎం వైఎస్ జగన్ లేఖ

CM YS Jagan: కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించారని.. వాటిలో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం జగన్ తన లేఖలో ప్రస్తావించారు.