CM YS JAGAN MOHAN REDDY FOCUS ON WELFARE SCHEMES IMPLEMENTED IN APRIL 2021 HERE IS THE DETAILS AK
CM YS Jagan: మళ్లీ పాలనపై సీఎం జగన్ ఫోకస్.. ఏప్రిల్లో అమలు కాబోయే పథకాలు ఇవే..
CM YS Jagan: వచ్చే నెలలో వరుస కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి రోజూ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సీఎం జగన్ మళ్లీ పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
2/ 7
వచ్చే నెలలో వరుస కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి రోజూ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశం.
3/ 7
ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కార్యక్రమం.
4/ 7
వచ్చే నెల 13న వాలంటీర్లకు సత్కారం చేయనున్న ఏపీ సర్కార్. వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కార.
5/ 7
ఏప్రిల్ 16న రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు.
6/ 7
ఏప్రిల్ 20న డ్వాక్రా మహిళల అకౌంట్లలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు.