ఏపీ సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్నికి వేతనం ఖరారు చేసిన సీఎం జగన్ నెలకు రూ. 2.5 లక్షల వేతనంతో పాటు ఇతర భత్యాలు వర్తింపజేసేలా సీఎం జగన్ నిర్ణయం. సీఎం ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహించేందుకు 9 మంది సిబ్బందిని నీలం సాహ్ని కార్యాలయానికి కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు. రెండేళ్లపాటు సీఎం ముఖ్య సలహాదారుగా కొనసాగనున్న నీలం సాహ్ని