Home » photogallery » andhra-pradesh »

CM YS JAGAN LED ANDHRA PRADESH GOVT LIKELY TO IMPOSE WEEKEND LOCKDOWN AMID COVID OMICRON SURGE IN AP MKS

Lockdown : ఏపీలో కరోనా ఒమిక్రాన్ విలయం.. లాక్‌డౌన్ విధింపు దిశగా YS Jagan సర్కార్?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మళ్లీ తొలి వేవ్ తరహాలో మారుతున్నాయా? ఒమిక్రాన్ దెబ్బకు కొత్త కేసులు వెల్లువలా వస్తుండటం, రోజువారీ కేసులు ఏకంగా 15 వేలకు చేరువ కావడం దేనికి సంకేతం? మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్ డౌన్ విధించబోతున్నారా? అనే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాలివి..