ఇసుకపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం...

కొత్త సంవత్సరంలో ఇసుక డోర్ డెలవరీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.