Home » photogallery » andhra-pradesh »

CM YS JAGAN CELEBRATES SEMI CHRISTMAS EVENT IN EDUPULAPAYA AK

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్...

ఇడుపులపాయలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్థానికులను పలకరించారు.