CM Jagan: శరవేగంగా పోలవరం పనులు.. మరోసారి సీఎం జగన్ పర్యటన.. ఎప్పుడంటే..?

CM Jagan: కేంద్రం నుంచి పూర్తి సహకారం లేకున్నా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరోసారి ఆయన క్షేత్ర స్థాయి పర్యనటకు సిద్ధమయ్యారు..