YSR Bima: బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్ఆర్‌ బీమా.. సందేహాలు ఉంటే ఇలా చేయండి..

కరోనా కష్ట కాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో పలు మార్పులు చేసిన వైఎస్ఆర్ బీమాను సీఎం జగన్ ప్రారంభించారు.