Home » photogallery » andhra-pradesh »

CM JAGAN INAUGURATES POLICE DUTY MEET IN TIRUPATHI ANDHRA PRADESH PRN

AP Police Duty meet: ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్.., నవ్యాంధ్రలో ఇదే తొలిసారి..!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. సవాంగ్ తో పాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డీజై క్రాంతి రాణా, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త పాల్గొన్నారు. డ్యూటీ మీట్ ఇవాళ్టి నుంచి ఈనెల 7వరకు కొనసాగుతుంది.