Home » photogallery » andhra-pradesh »

CM JAGAN AND CENTRAL MINSTER GAJENDRA SINGH SEKAWATH VISITS AT POLAVARAM PROJECT NGS

Polavaram: పోలవరం బాధ్యత కేంద్రానిదే.. అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి.. సీఎం పై పొగడ్తలు

Polavaram: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం.. అయితే పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నదానిపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిన్న గ్యాప్ తో మరింత ఆలస్యం అవుతో వస్తోంది. అయితే తాజాగా పోలవరం పై ఎలాంటి అనుమానాలు వద్దని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..?