హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Pics: ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు... చినశేషవాహనంపై స్వామివారు

Pics: ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు... చినశేషవాహనంపై స్వామివారు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి చినశేషవాహనంపై భక్తులకు అనుగ్రహించారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ... శ్రీనివాసుడు భక్తకోటికి దర్శనమిచ్చాడు.

  • |

Top Stories