ఎండలు తగ్గడం, వాతావరణ చల్లబడటంతో పౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్ల పెంపకం ఊపందుకుంది. భారీగా కొత్త బ్యాచ్ లు వేస్తుండటంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. ఐతే ధరలు తగ్గడంపై వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేత రేట్లు, విద్యుత్ బిల్లులు అధికమవడంతో పెట్టుబడి పెరిపోతోందని.. ఇప్పుడు ధరలు తగ్గితే నష్టపోతామని చెబుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)