Chicken Cry: మండిపోతున్న చికెన్, గుడ్ల ధరలు.. కూరగాయలదీ అదే దారి.. ఎందుకిలా?

Chicken, Eggs Price Hike: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్లే కాదు... కూరగాయలూ కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకిలా? ధరలెందుకు పెరుగుతున్నాయి?