దేశంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రబుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి 8,923.80 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
కేంద్రం నిధులు విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 387.8 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
తెలంగాణకు రూ. 273 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
కేంద్ర ఎకానమిక్ కమిషన్ రికమండేషన్స్ ప్రకారం.. గ్రామాల జనాభాను ఆధారంగా చేసుకుని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఈ నిధులను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)