Home » photogallery » andhra-pradesh » CENTRE RELEASES PENDING FUNDS FOR POLAVARAM OF ANDHRA PRADESH AK

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్... పోలవరం నిధులు విడుదల

2018-19లో ప్రాజెక్టు కోసం రాష్ట్రం వ్యయంచేసిన రూ.5,400కోట్లలో రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు జూన్‌ నుంచి కేంద్రం చెబుతూ వచ్చింది.