హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

INS Visakha: విశాఖ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం.. శత్రువులను గజగజా వణికించే ఐఎన్ఎస్ విశాఖ.. ప్రత్యేకత ఏంటంటే..?

INS Visakha: విశాఖ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం.. శత్రువులను గజగజా వణికించే ఐఎన్ఎస్ విశాఖ.. ప్రత్యేకత ఏంటంటే..?

INS Visakha: భారత నావికాదళంలో సరికొత్త ఆయుధం చేరింది. ఆ ఆయుధం పేరు చెబితేనే శత్రువలు గజగజా వణికిపోవాల్సి వస్తుంది. అలాంటి ఎన్నో ప్రత్యేకతలో దానిలో ఉన్నాయి. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ నెల 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు.

Top Stories