Laal Singh Chaddha: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Bollywood Supter star)..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నపాత్రలు పోషిస్తూ.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. తాజాగా ఈ బాలీవుడ్ స్టార్ ఏపీలో పర్యటించారు.
ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ - డ్రామా చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. 105 కోట్ల బడ్జెతో నిర్మితమవుతోన్న ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం కాకినాడ చేరుకున్నారు ఆమిర్ ఖాన్.