దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి.., శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దీపిక పదుకొనేతో పాటు ఆమె తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొనే కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.