హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Bigg boss telugu 5: తొలి వారం ఓటింగ్ లో మానస్ దూకుడు.. అతడి గురించి ఈ విషయాలు తెలుసా?

Bigg boss telugu 5: తొలి వారం ఓటింగ్ లో మానస్ దూకుడు.. అతడి గురించి ఈ విషయాలు తెలుసా?

Bigg Boss 5 Telugu contestant Manas: బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లో తొలి వారమే ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో యాంకర్ రవితో పాటు మానస్ కూడా భారీగా ఓట్లు దక్కించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ మానస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Top Stories