Home » photogallery » andhra-pradesh »

BIG TWISTS IN AMMAVODI WELFARE SCHEMES PUT MORE CONDITIONS MAINLY ATTENDANCE NGS

Ammavodi: అమ్మఒడి అమలుకు ఇన్ని కొర్రీలా..? అసలే 2 వేలు కోత.. మిగిలినదీ డౌటే..? స్కూళ్లకు క్యూ కడుతున్న తల్లులు

Ammavodi: ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి నగదు కోసం ఎదురు చూస్తున్నవారికి నిరాశ తప్పదా..? తాజాగా పెట్టిన కొర్రీలతో.. కోతలు తప్పవా..? ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు.. స్కూళ్లకు క్యూ కడుతున్నారు..?