హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Gold Robbery: జ్యువెలరీ షాపులో భారీ చోరీలో ట్విస్ట్.. 24 గంటల్లోనే చేధించిన పోలీసులు..

Gold Robbery: జ్యువెలరీ షాపులో భారీ చోరీలో ట్విస్ట్.. 24 గంటల్లోనే చేధించిన పోలీసులు..

Gold Robbery: ఆంధ్రప్రదేశ్ లో భారీ బంగారం చోరీ ఇటీవల పోలీసులకు సవాల్ విసిరింది. తొలిసారి కోటిన్నర లక్షల రూపాయల విలువైన బంగారు ఆబరణాలు చోరీ జరగడంతో.. పోలీసులు షాక్ అయ్యారు. ఈ కేసుల ఛాలెంజ్ గా తీసుకుని.. కేవలం 24 గంటల్లో ఛేదించారు. అయితే ఈ చోరీలో భారీ ట్విస్ట్ ను గుర్తించారు.

Top Stories