Home » photogallery » andhra-pradesh »

BIG SHOCK TO YCP GOVERNMENT RULING PARTY MLA KOTAMREDDY TO SUPPORTS AMARAVARI FARMERS MARCH IN NELLORE NGS GNT

Big shock to YCP: వైసీపీకి షాక్.. అమరావతి రైతుల పాదయాత్రకు ఊహించని మద్దతు.. అసలేం జరిగింది..?

YCP Support to Amaravati protest: అమరాతి ఉద్యమం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతోంది. స్థానిక వైసీపీ నేతలు సైతం అమరావతి రైతులకు మద్దతు ప్రకటించడం లేదు. కానీ ఇలాంటి సయయంలో నెల్లూరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు..?