Home » photogallery » andhra-pradesh »

BIG SHOCK TO TIRUAMALA TIRUAPATI DEVASTHANAM DEVOTEES WHO WANT TO VISIT WITH FREE TICKETS NGS TPT

Tirumala: శ్రీవారి భక్తులకు షాక్.. సర్వదర్శనం కోసం వచ్చే వారికి అలర్ట్

Tirumala:కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారికి ఇటీవలే టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సర్వదర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది భక్తులకు ఆ అవకాశం కల్పించింది. రెండు రోజుల పాటు సర్వదర్శనాలు బాగనే జరిగాయి కూడా.. కానీ ఇంతలోనే ఊహించని షాక్ ఇచ్చింది.. సర్వదర్శనం చేసుకోవాలి అనుకునేవారికి కీలక సూచనలు చేసింది టీటీడీ.