Home » photogallery » andhra-pradesh »

BIG SHOCK TO DEVOTEES WHO WANT VISIT TIRUMALA ONILE TOKENS STOPED FOR TECHNICAL ISSUES NGS TPT

Tirumala Tickets: భక్తులకు షాక్.. నిలిచిన ఆన్ లైన్ టికెట్లు..? కారణం ఇదే

Tirumala online tickets: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఆన్ లైన్ దర్శనం కోటాను పెంచడంతో.. ఈజీగా టికెట్లు దొరుకుతాయని చాలామంది ఆశించారు. కానీ అనూహ్యంగా టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది..